Amrutham Kurisina Raathri - అమృతం కురిసిన రాత్రి (Paperback)

Amrutham Kurisina Raathri - అమృతం కురిసిన రాత్రి  (Paperback)

కలల పట్టు కుచ్చులు ధరించి, కవితామఋతపానం చేసిన నిత్యయౌవనుడు - అదృష్టాధ్వం సమకూరినా అగాధ బాధా పాద: పతంగాల ఆక్రందనల్ని ఆలకించినవాడు - జడత్వ , మూఢత్వాల సమూలచ్ఛేదానికి సమకట్టినవాడు - కవితామృతానికి జీవన వాస్తవికతల హాలాహలాన్ని జోడించి, కొత్త టానిక్‌ తయారుచేసిన సాహితీ భిషక్‌ - పలకరించ వచ్చాడీ పుటల్లోకి అతని పేరు నవకవితా బాల గంగాధర తిలక్‌.


తిలక్ కవిత అభ్యుదయ కవిత్వ కొన్ని పాళ్ళు, భావకవిత్వం కొన్ని పాళ్ళు, కలసిన మిశ్రమరూపం. "నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు" అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావమేదైనా, మొదటిది తన వస్తువును గురించీ, రెండవది తన శైలిని గురించీ చెప్పుకున్నట్లు నేనర్థం చేసుకున్నాను.

Specifications:

Language: Telugu

Binding: Paperback

Authored By Devarakonda Balagangadhar Tilak

Pages:  189


Delivery Details:

Ships in 3 to 5 business days!


Write a review

Please login or register to review
  • Views: 1206
  • Product Code: BOOKDK31
  • Availability: In Stock
  • ₹ 150.00

Available Options